హిందూ వ్యతిరేక శక్తులను రెచ్చగొడుతున్న BigBoss ?

పాపులారిటీ మరియు ప్రకటనలే లక్ష్యంగా కనుబడుతున్న BigBoss వెనుక నిగూఢమైన లక్ష్యం హిందూ వ్యతిరేక శక్తులను రెచ్చగొట్టటమేనా? అవును అనే అనిపిస్తుంది.  

మొదటి BigBoss లో కత్తి మహేష్ ని పరిచయం చేసారు. అంతకు ముందు ఎవరికీ తెలియని వ్యక్తి అమాంతం పేరు పొందిన వ్యక్తి అయ్యాడు. అంతే కాదు అతను ఎంతో మంచివాడు అన్నట్టుగా చిత్రీకరించారు. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాడో అందరికి తెలుసు.

ఇక రెండవ దాంట్లో బాబూ గోగినేని. అతను ఇప్పటికే ఎన్నోసార్లు హిందూ వ్యతిరేకిగా కొన్ని సార్లు అసభ్యంగా కూడా మాట్లాడాడు. అంతే కాదు దేశవ్యతిరేకంగా  కూడా కొన్నిసార్లు మాట్లాడాడు. చర్చల్లో ఎప్పుడూ కూడా అతను ఎదుటివారికి విలువకూడా ఇచ్చేవాడు కాదు. కానీ ఒకేసారి BigBoss లో అంత మంచివాడిగా ఎలా ప్రవర్తిస్తున్నాడు? దీనివెనుక లక్ష్యం ఏమిటి? బయటికి వచ్చాక, చాలా మంచివాడిగా ప్రాముఖ్యం చెందాక, ఇంకా ఎటువంటి విమర్శలు సంధించబోతున్నాడో చూడాలి. ఇలా ప్రతీ ఎపిసోడ్ లో ఒక హిందూ వ్యతిరేకికి స్థానం ఇచ్చి పరోక్షంగా హిందుత్వానికి మరియు జాతీయతకు ఇంత నష్టం కలిగిస్తున్న BigBoss ని చూడాలో వద్దో ప్రజలే నిర్ణయం చేసుకోవాలి. మనం చేయవలసిందల్లా దీన్ని అందరికి ఫార్వర్డ్ చెయ్యడమే.

You May Also Like