కంచర గాడిదయ్య ఒక టెర్రరిస్ట్ – 1

కంచర గడిదయ్య అలియాస్ కంచె ఐలయ్య గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు.

ఆయన హిందూ ద్వేషి, క్రీస్టియన్ సానుభూతి పరుడు. అంతేకాక దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, లేదా పాల్పడిన వారికి సహకరించిన వ్యక్తి.

 హిందూ ద్వేషం

అతను రాసిన పుస్తాకాల పేర్లు చూస్తే చాలు ఈ విషయం అర్దమవుతుంది. “Why I am not a Hindu?” (నేను హిందువును ఎందుకు కాను? ఈ పుస్తకాన్ని రాజీవగాంధీ ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసారు), “Post-Hindu India” (హిందూ మతం పూర్తిగా నాశనం అయిన తరువాతి భారతదేశం). 

అంతేకాక కంచ ఐలయ్య సంస్కృతాన్ని కూడా ద్వేషిస్తారు. 2001 లో “ఇండియాస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్” కి సమర్పించిన నివేదికలో “మేము ఈ దేశంలో సంస్కృతాన్ని పూర్తిగా చంపెయ్యాలి అనుకున్నాం” అని చెప్పారు.

క్రీస్టియన్ టుడే అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన హిందూ ధర్మాన్ని నాజిసంతో పోల్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నలెక్కల ప్రకారం నాజిసం వలన చనిపోయిన యూదుల సఖ్య 60 లక్షలపైనే. మరి హిందువులని ఆయన వాళ్ళతో ఎలా పోల్చారో ఆయనకే తెలియాలి.
క్రీస్టియన్ సానుభూతి
అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య (All India Christian Council) కి ఆయన సలహాదారు

గోస్పెల్ ఫర్ ఆసియా లాంటి క్రీస్టియన్ సంస్థలు ఐలయ్యి విదేశీ పర్యటనలని నిర్వహిస్తాయి.

తన “పోస్ట్ – హిందూ ఇండియా” పుస్తకంలో బుద్ధుడి కన్నా యేసు క్రీస్తే మెరుగని దళితులు భావిస్తున్నారు అని రాసారు.
ఐలయ్య “అఖిల భారత క్రీస్టియన్” సమాఖ్య, “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” లాంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి. “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” అమెరికాలోని డెన్వర్, కొలరాడో కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. దీని వ్యవస్తాప అధ్యక్షులు జోసెఫ్ డిసౌజా. డిసౌజా “అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య” కి కూడా అధ్యక్షులుగా చేసారు. 
“Rajiv Malhotra, Subramanian Swamy and Meghnad Desai represent anti-Indian ideology” అనే పేరుతో ఆయన రాసిన వ్యాసంలో హిందూ ధర్మం కోసం పోరాడుతున్న రాజీవ్ మల్హోత్రా, సుబ్రహ్మణ్యం స్వామీ లాంటి వారిని దేశద్రోహులుగా, క్రైస్తవంలోకి మారిన బాబీజిందాల్, నికీహైలీ, రిచర్డవర్మ లాంటి NRI లను వారిని గొప్పవారిగా పేర్కొన్నారు.
దేశ ద్రోహం
“దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” వారు “”Racism and Caste Based Discrimination in India: Implications for the US-India Relationship” పేరిట, అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల కొరకు, అమెరికాలోని వాషింగ్టన్ లో ఒక సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సమావేశంలో ఒక ప్రముఖ ప్రసంగీకులు. ఈ సమావేశ ముఖ్యలక్ష్యం అమెరికా చేత మనదేశం మీద ఆంక్షలు విధింపచెయ్యడం.

“అఖిల భారత క్రిస్టియన్ సమాఖ్య” వారు అందించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని 1998 లో అప్పటి అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎడోల్ఫస్ టౌన్స్ (Edolphus Towns), భారతదేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి, మనదేశం మీద అమెరికా ఆక్షలు విధించాలి అని డిమాండ్ చేసాడు.

ఇటువంటి వ్యక్తి ఈరోజుకి కూడా ICSSR సభ్యుడు. ఇది మన దేశ మానవ వనరుల శాఖకి సంబంధించిన సంస్థ. దేశంలో వివిధ సంస్థలకి, విశ్వవిద్యాలయాలకి దేశ సాంఘీక పరిస్తితుల మీద పరిశోధనలు చెయ్యడానికి నిధులు సమకూర్చడం ICSSR ముఖ్య లక్ష్యం. మనదేశం మీద అమెరికా చేత ఆంక్షలు విధింపచేసి దేశ నాశనాన్ని కోరుకునే వక్తి ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో సభ్యుడిగా ఉండటం మన దౌర్భాగ్యం.

Source: Rajiv Malhotra బ్రేకింగ్ ఇండియా పుస్తకం

You May Also Like