Ramayan-Episode55-అప్పుడు రాముడు ” లక్ష్మణా!

రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు ” నీకే చెల్లింది అన్నయ్యా ఈ చేతకాని

Read more

Ramayan-Episode54-తరువాత లక్ష్మణుడితో,

తరువాత లక్ష్మణుడితో, తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం | విక్రమం చైవ సత్యం చ తేజశ్చ సుదురాసదం | మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షమ్ణ | అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య

Read more

Ramayan-Episode53-అప్పుడు రాముడు ” అమ్మా!

ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో ” అన్నయ్యా! నాన్నగారికి వృధాప్యం వచ్చింది కాని కామం తీరలేదు, విషయసుఖాలకి లొంగి కైకేయతో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను

Read more

Ramayan-Episode52-ఈ మాటలు విన్న కౌసల్య…

అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దెగ్గరికి వెళ్ళి ” నాయనా రామ! నీకు యువరాజ పట్టాభిషేకం జెరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మన వంశంలొ పుట్టిన

Read more

Ramayan-Episode51-అప్పుడు రాముడు ఇలా అన్నాడు…

ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కళకళలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చెయ్యబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంత్రుడు

Read more

Ramayan-Episode50-మెల్లగా తెల్లవారుతోంది…

మెల్లగా తెల్లవారుతోంది…………………….. అప్పుడు కైకేయ ” ఇప్పుడు తెల్లవారుతోంది, రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చినా, భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకి పంపకపోయినా

Read more

Ramayan-Episode49-అలా ఏడుస్తూ కైకేయతో…

అప్పుడు దశరథుడు ” ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే, నువ్వు నేలమీద పడి ముక్కలయిపో, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను, ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన

Read more